Sreeleela: ఏం అందం రా బాబూ.. వెల్వెట్ లెహంగాలో మతిపోగొట్టేస్తోన్న శ్రీలీల.. కవ్విస్తున్న అప్సరస..

Updated on: Oct 29, 2025 | 8:26 PM

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. అందం, అద్భుతమైన నటనతో కుర్రకారు హృదయాలను దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆనతి కాలంలోనే తెలుగులో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ సుందరి.. ఇప్పుడు వెల్వెట్ లెహంగాలో మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూశారా.. ?

1 / 5
శ్రీలీల.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేనిపేరు. తెలుగులో పెళ్లి సందD సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

2 / 5
అయితే ధమాకా సినిమా తర్వాత అనేక ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ ఆ స్థాయిలో హిట్టు మాత్రం రాలేదు. ఇటీవలే జూనియర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో అడియన్స్ ముందుకు వస్తుంది. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

3 / 5
నవంబర్ 1న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 31న ఈ సినిమా ప్రీమియర్స్ షోలో స్టార్ట్ కానున్నాయి. ఈ సినిమా ప్రమోషనల్లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లూ కలర్ వెల్వెట్ హాఫ్ సారీ ధరించి తన అందాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి.

4 / 5
ముఖ్యంగా వెల్వెట్ బ్లూ కలర్ ఆఫ్ సారీలో శ్రీలీల మరింత అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మాస్ జాతర సినిమాతోపాటు శ్రీలీల అరుంధతి 2 చిత్రంలోనూ నటించనున్నట్లు టాక్. అలాగే తమిళంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుందట.

5 / 5
ఓవైపు తెలుగులో పవన్ కళ్యాణ్ జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది.అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా హిందీలో శ్రీలీలకు వరుస ప్రాజెక్ట్స్ వస్తున్నట్లు సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.