Sohini Sarkar: ప్రేమ వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మ్యూజీషియన్‌తో కలిసి ఏడడుగులు.. ఫొటోస్

|

Jul 16, 2024 | 12:08 PM

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. గత ఏడాది కాలంగా ఓ మ్యూజీషియన్ తో ప్రేమలో మునిగి తేలుతోన్న ఆమె తాజాగా అతనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.

1 / 6

2 / 6
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బెంగాలీ చిత్రపరిశ్రమను కూడా  టాలీవుడ్ అని అంటారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సోహిని సర్కార్.. మ్యూజీషియన్ షోవన్ గంగూలీని పెళ్లి చేసుకుంది.

3 / 6
సోమవారం (జూలై 15) సోహిని- షోవన్ గంగూలీల పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సోహిని.. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.

4 / 6
ఇందులో నూతన వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ప్రస్తుతం సోహినీ సర్కార్ పెళ్లి ఫొటోలు సామాజి మాధ్యమాల్లో వైరవుతున్నాయి.

5 / 6
2013 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సోహిని సర్కార్ పలు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీసుల్లో హీరోయిన్‌గా చేసింది. ఇదే సమయంలో గతేడాది ఓ పార్టీలో మ్యూజీషియన్ సోవన్ గంగూలీని కలిసింది

6 / 6
తొలుత మంచి ఫ్రెండ్స్ అయ్యారు సోహినీ- సోవన్.  ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.