Actress Sneha: ఇలపై ఇలాంటి అద్భుతం మరొకటి ఉంటుందా ?.. హీరోయిన్ స్నేహ బ్యూటీఫుల్ ఫోటోస్..

|

Jul 02, 2023 | 9:47 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు స్నేహ. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్. తొలివలపు సినిమాతో కథానాయికగా అడుగుపెట్టిన స్నేహ.. ఆ తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు చిత్రాల్లో నటించి మెప్పించింది. సాంప్రదాయ చీరకట్టులో.. చూడచక్కని రూపం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

1 / 6
 తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు స్నేహ. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్.

2 / 6
తొలివలపు సినిమాతో కథానాయికగా అడుగుపెట్టిన స్నేహ.. ఆ తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు చిత్రాల్లో నటించి మెప్పించింది.

3 / 6
సాంప్రదాయ చీరకట్టులో.. చూడచక్కని రూపం.. అభినయంతో  తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

4 / 6
పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. S/o సత్యమూర్తి, వినయ విదయ రామ సినిమాల్లో సహయ నటిగా కనిపించింది.

5 / 6
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

6 / 6
ఇలపై ఇలాంటి అద్భుతం మరొకటి ఉంటుందా ?... అనేంత అందంగా కనిపిస్తోంది స్నేహ.