కుర్రభామలు కుళ్ళుకునే.. కుర్రాళ్ళ కళ్ళు పెద్దవయ్యేలా.. శ్రియ అదరగొట్టిందిగా..!

|

Oct 26, 2024 | 11:13 PM

శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. శ్రియ దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికీ ఈ చిన్నదాని అందం ఏమాత్రం తరగలేదు. 

1 / 5
టాలీవుడ్ లో ఏలిన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ కలిసి నటించింది ఈ బ్యూటీ. 

2 / 5
తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ వయ్యారి భామ. దాదాపు అందరూ స్టార్స్ తో నటించిన శ్రియ ప్రస్తుతం సినిమాలు తాగించింది. పెళ్లైన దగ్గర నుంచి సినిమాల జోరు తగ్గించింది ఈ ముద్దుగుమ్మ. 

3 / 5
శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. శ్రియ దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికీ ఈ చిన్నదాని అందం ఏమాత్రం తరగలేదు. 

శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. శ్రియ దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికీ ఈ చిన్నదాని అందం ఏమాత్రం తరగలేదు. 

4 / 5
సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రియ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే శ్రియ బిడ్డకు జన్మనించింది. 

5 / 5
అయినా కూడా ఈ అమ్మడు తన అందాలతో మతి పోగొడుతూనే ఉంది. తాజాగా శ్రియ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. కట్టింది చీరే కానీ బికినీ కంటే ఘాటుగా ఉంది అంటి కామెంట్స్ చేస్తున్నారు కొంటె కుర్రాళ్ళు. 