Shilpa Shetty: 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ శిల్పా శెట్టి. వయసు పెరుగుతున్నా తరగని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. శిల్పా శెట్టికి బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.