Sara Alikhan: సమ్మర్‌ వెకేషన్‌లో స్టార్‌ హీరోయిన్‌.. చిల్‌ అవుతోన్న సారా అలీఖాన్‌.. ఫొటోలు వైరల్‌

|

Mar 15, 2023 | 10:12 PM

సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, నటి సారా అలీ ఖాన్ వెకేషన్‌ మూడ్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె మనాలీ టూర్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సారా.

1 / 5
 సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, నటి సారా అలీ ఖాన్ వెకేషన్‌ మూడ్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె మనాలీ టూర్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సారా

2 / 5
 మనాలిలోని  స్విట్జర్లాండ్‌తో పోల్చింది సారా. ఆమెతో పాటు ఆమె తల్లి మరియు ప్రముఖ నటి అమృతా సింగ్ కూడా మనాలీలో సమ్మర్‌ హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

3 / 5
సారా సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన మొదటి సినిమా సర్జామీన్ షూటింగ్‌ కోసం దాదాపు ఒక నెల పాటు మనాలిలోనే ఉంటున్నాడు.  ఈక్రమంలో  తన సోదరుడిని చూడడానికి, అలాగే మనాలీ అందాలను వీక్షించడానికి వచ్చింది సారా.

4 / 5
తన వేకేషన్‌కు సంబంధించిన తాజా చిత్రాలను షేర్ చేస్తూ.. ' మనాలిలో నేను, నా మనసు' అనే క్యాప్షన్‌ ఇచ్చింది సారా. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

5 / 5
ఇక సినిమాల విషయానికొస్తే.. సారా అలీ ఖాన్ నటించిన గ్యాస్‌లైట్ మార్చి 31, 2023న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమాలో సారా రాహుల్ దేవ్, అక్షయ్ ఒబెరాయ్‌లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుంది.