Sai Pallavi: సాయి పల్లవి చేతికి జపమాల ఎందుకు వేసుకుంటుందో తెలుసా.. తన క్రష్ ఎవరో చెప్పేసిన ముద్దుగుమ్మ..
అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవికి తెలుగులో భారీగా ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసి.. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయితో జత కట్టి... లవ్ స్టోరీ అంటూ ఆడియన్స్ను అలరించింది. ఇప్పుడు వెన్నెలగా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది.