రుక్మిణి వాకిట ఆఫర్ల క్యూ.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్న సొగసరి

Updated on: May 22, 2025 | 2:00 PM

రుక్మిణి వసంత్ తన నటనా జీవితాన్నివెండితెరతో ప్రారంభించింది . RADAలో శిక్షణ పొందిన తర్వాత చలనచిత్రాల్లోకి అడుగుపెట్టింది. ఆమె కన్నడ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.  ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది. బిర్బల్ ట్రిలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని (2019) ఈ ముద్దుగుమ్మ తొలి కన్నడ చిత్రం, ఇందులో జాన్వి పాత్రలో నటించి గుర్తింపు పొందింది

1 / 5
రుక్మిణి వసంత్ ఈ ముద్దుగుమ్మ పేరు ఈ మధ్య టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. ప్రధానంగా ఈ అమ్మడు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో చేస్తుంది. ఇప్పుడు తమిళం,  తెలుగు సినిమాలలో కూడా అడుగుపెట్టింది.

2 / 5
రుక్మిణి వసంత్ తన నటనా జీవితాన్నివెండితెరతో ప్రారంభించింది . RADAలో శిక్షణ పొందిన తర్వాత చలనచిత్రాల్లోకి అడుగుపెట్టింది. ఆమె కన్నడ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.  ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది. 

3 / 5
బిర్బల్ ట్రిలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని (2019) ఈ ముద్దుగుమ్మ తొలి కన్నడ చిత్రం, ఇందులో జాన్వి పాత్రలో నటించి గుర్తింపు పొందింది అలాగే సప్త సాగరాలు దాటి సినిమాలో నటించింది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రియా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఆమెకు ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ)ను తెచ్చిపెట్టింది.

4 / 5
ఆతర్వాత కన్నడలో బానదారియల్లి, భైరతి రణగల్, బఘీరా వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో నటిస్తోంది. ఏస్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 

5 / 5
ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఈ చిన్నది ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. అలాగే శివకార్తికేయన్ తోనూ ఓ సినిమా చేస్తుంది. ఎన్టీఆర్ డ్రాగన్ లో, నవీన్ పోలిశెట్టి మణిరత్నం సినిమాలోనూ ఛాన్స్ అందుకుందని టాక్. 