Regina Cassandra: రఫ్ఫాడించిన రెజీనా .. చీరకట్టులో ఎంత ముద్దుగా ఉందో చూడండి..

Updated on: May 07, 2025 | 9:55 PM

రెజీనా కాసాండ్రా ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె 1990 డిసెంబరు 13న చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. రెజీనా 2005లో తమిళ చిత్రం కండా నాల్ ముదల్లో సహాయ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5
రెజీనా కాసాండ్రా ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె 1990 డిసెంబరు 13న చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 

2 / 5
రెజీనా 2005లో తమిళ చిత్రం కండా నాల్ ముదల్లో సహాయ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమెకు 14 ఏళ్ల వయసులోనే ఈ అవకాశం దక్కింది. 2012లో శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

3 / 5
శివ మనసులో శృతి చిత్రం ఆమెకు SIIMA అవార్డ్ (ఉత్తమ తొలి నటి) తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.

4 / 5
తమిళంలో కేడి బిల్లా కిల్లాడి రంగా, మానగరం, విదాముయార్చి (2024) వంటి చిత్రాల్లో నటించింది. కన్నడలో సూర్యకాంతి (2010) తో ప్రారంభించింది. హిందీలో ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా (2019) మరియు జాట్ (2025) వంటి చిత్రాల్లో కనిపించింది.

5 / 5
రెజీనా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది, అన్యా’స్ ట్యుటోరియల్ నటించింది. 2022లో శాకినీ డాకినీ ప్రమోషన్స్‌లో "మగవారు, మ్యాగీ రెండు నిమిషాల్లో అయిపోతారు" అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకుంది. దీనిని నెటిజన్లు డబుల్ మీనింగ్‌గా భావించారు. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 