Rashi Singh : అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు.. చీరకట్టులో కవ్విస్తోన్న అందాల రాశి సింగ్.. ఫోటోస్ వైరల్..

Updated on: Sep 27, 2025 | 10:46 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి రెండు చిత్రాలతో ఫేమస్ అయిన హీరోయిన్లలో రాశిసింగ్ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో మాత్రం ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5
రాశి సింగ్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.  తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంద. ఆది సాయి కుమార్ జోడిగా శశి మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

2 / 5
ఆ తర్వాత సంతోష్ శోభన్ సరసన ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర నారాయణ, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అలాగే ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు చిత్రంల నటించింది.

3 / 5
అందం, అభినయంతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ భామకు అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.

4 / 5
అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రాశి సింగ్.. నిత్యం ఏదోక ఫోటోషూట్ షేర్ చేస్తుంది. ట్రెడిషనల్,  గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

5 / 5
చీరకట్టులో చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. రాశి సింగ్ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.