వామ్మో.. దెయ్యంలా మారిన నటి.. వణుకు పుట్టిస్తుందిగా..

Updated on: Nov 06, 2025 | 9:39 AM

తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకున్న బ్యూటీ తాజాగా షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. క్యూట్ నెస్‌తో , గ్లామర్‌తో నెట్టింట తెగ హంగామా చేసేది, కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ దెయ్యం గెటప్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసి, ప్రతి ఒక్కరినీ భయపెట్టేస్తుంది. అచ్చం దెయ్యంలా కనిపిస్తూ వణుకు పుట్టిస్తుంది.

1 / 5
ఈ ఫొటోలు చూసి భయపడి పోతున్నారా? అచ్చం దెయ్యింలా కనిపిస్తున్నా ఈ బ్యూటీ ఎవరు అని తెగ ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఈ అమ్మడు ఎవరో కాదు, తన అంద చందాలతో బుల్లితెరపై సందడి చేసి, ఎంతో మంది మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ, తాజాగా, దెయ్యిం గెటప్‌లో అదిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

2 / 5
ఇంతకీ ఈ చిన్నది ఎవరంటే? మౌనరాగం సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న  ప్రియాంక జైన్. ఈ అమ్మడు, బుల్లితెరపై చాలా సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకొని, ఫ్యాన్ బేస్ పెంచుకుంది.

3 / 5
తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో హౌజ్‌లోకి అడుగు పెట్టి తన ఆట తీరుతో అందరి మనసు దోచి, టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది.  ఇక ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, బుల్లితెర నటుడు, ప్రియుడు శివతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.

4 / 5
ఇక ఎప్పుడూ తన ప్రియుడితో ఉన్న ఫొటోస్, గ్లామర్ ఫొటోస్ షేర్ చేసే, ఈ చిన్నది తాజాగా, దెయ్యం గెటప్‌లో ఉన్న ఫొటో షేర్ చేసి, అందరినీ భయపెట్టేసింది. ఈ ఫొటోస్ చూసిన ఈ అమ్మడు అభిమానులు నిజంగానే ఈమె ప్రియాంక జైన్‌నా? అనే సందేహం వ్యక్తం చేసేలా గెటప్‌లో అదిరిపోయింది.

5 / 5
అయితే ఈ బ్యూటీ హలోవీన్ ఫెస్టివల్‌లో భాగంగా, ఇలా రెడీ అయ్యిందంట. ఈ సందర్భంగా దెయ్యం గెటప్‌ వేసుకొని, అందరిని భయపెట్టేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.