Priyamani: చీరకట్టులో చందమామలా మెరిసిపోతున్న ప్రియమణి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్

Updated on: Feb 20, 2025 | 1:57 PM

తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది అందాల భామ ప్రియమణి. తెలుగులో ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది.  రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాతో తెలుగులో భారీ హిట్ అందుకుంది. 

1 / 5

2 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిన్నది పలు సినిమాలు చేసింది. తమిళ్ లో తెరకెక్కిన పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. తన  నటనతో ఎంతో మంది  అభిమానులను సొంతం చేసుకుందని ప్రియమణి. 

3 / 5
అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ప్రియమణి సినిమాల స్పీడ్ తగ్గించింది. 

4 / 5
అడపాదడపా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించింది . 

5 / 5
ఇక సోషల్ మీడియాలో ప్రియమణి షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. తాజాగా ప్రియమణి కొన్ని ఫోటోలను వదిలింది. చీరకట్టులో చందమామలా మెరిసిపోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 