Payal Rajput: క్యూట్ స్మైల్‌తో కుర్రకారుని కట్టిపడేస్తున్న పాయల్ రాజ్ పుత్

Updated on: Apr 02, 2026 | 1:33 PM

పాయల్ రాజ్ పుత్.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ నటించి మెప్పించింది ఈ అందాల భామ. ముఖ్యంగా కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. కానీ ఆతర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో బిజీ అవ్వలేకపోయింది.  

1 / 5

2 / 5
ఈ హాట్ బ్యూటీ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. అయినా కూడా క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల భామ. ఆ సినిమాలో అదరగొట్టేసింది. 

3 / 5
తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి.. తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది ఈ వయ్యారి భామ.

4 / 5
ఆతర్వాత వరుసగా ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది. నటనపరంగా ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కులు పడ్డా కూడా హిట్స్ మాత్రం రాలేదు. దాంతో మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.  

5 / 5
 తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. క్యూట్ స్మైల్ తో క్రేజీ ఫోజులిచ్చింది పాయల్. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ తో కలిసి లీడర్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us