Parineeti Chopra Engaged: బాలీవుడ్‌ నటి పరిణీతి-రాఘవ్‌ చద్దా నిశ్చితార్థం ఫొటోలు చూశారా..? వైరల్‌ అవుతోన్న పిక్స్‌

|

May 14, 2023 | 6:59 AM

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పాకానడింది. చివరి నిముషం వరకూ తమ రిలేషన్‌షిప్‌ను రహస్యంగా ఉంచిన ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా తమ నిశ్చితార్ధం గురించి అధికారికంగా ప్రకటించారు. .

1 / 5
బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పాకానడింది. చివరి నిముషం వరకూ తమ రిలేషన్‌షిప్‌ను రహస్యంగా ఉంచిన ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా తమ నిశ్చితార్ధం గురించి అధికారికంగా ప్రకటించారు.

2 / 5
పరిణీతి, రాఘవ్‌ చద్దాల నిశ్చితార్ధ వేడుక కుటుంబసభ్యులు, రాజకీయ నాయకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శనివారం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఈ వేడుక జరిగింది.

3 / 5
ఈ విషయాన్ని వెల్లడిస్తూ రాఘవ్‌, పరిణీతి తమ ఇన్‌స్టాగ్రాం పేజీల్లో కొన్ని ఫొటోలను పోస్టు చేశారు.

4 / 5
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కాంగ్రెస్‌ నేత పి చిదంబరం, నటి ప్రియాంక చోప్రా సహా 150 మంది అతిథులు హాజరయ్యారు.

5 / 5
వీరి నిశ్చితార్ధానికి ముందు పరిణీతి ఇల్లు లైటింగ్‌తో ముస్తాబు చేయడం ద్వారా హింట్‌ ఇచ్చిన ఈ జంట ఆ తర్వాత శుభవార్త తెలిపారు. త్వరలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు నెట్టిట వైరల్‌ అవుతున్నాయి.