బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతిసనన్ సిస్టర్ నుపూర్ సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన బి ప్రాక్ మ్యూజిక్ వీడియోలో నటించింది. న్యూఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.