Nandita Swetha: నడుము అందాలతో నలిపేస్తున్న నందిత శ్వేత.. ఏం వయ్యారం గురూ..

|

Jan 30, 2024 | 3:21 PM

కన్నడ నుంచి టాలీవుడ్ కు వచ్చిన భామల్లో నందిత శ్వేతా ఒకరు. నంద లవ్స్ నందిత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. నలనుమ్ నంధినియుమ్ అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది . 

1 / 5
కన్నడ నుంచి టాలీవుడ్ కు వచ్చిన భామల్లో నందిత శ్వేతా ఒకరు. నంద లవ్స్ నందిత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

2 / 5
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. నలనుమ్ నంధినియుమ్ అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది . 

3 / 5
2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడాసినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. 

4 / 5
ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది నందిత. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గానూ నటిస్తుంది. 

5 / 5
తాజాగా నడుము అందాలు చూపిస్తూ జిమ్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 