Mrunal Thakur: తెలుగింటి సీతామహాలక్షి.. మనసులు దొచేస్తోన్న యష్ణ.. మృణాల్ లేటేస్ట్ ఫోటోస్..

Updated on: Jan 20, 2024 | 1:22 PM

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్‏లో ప్రశాంతమైన చిరునవ్వుతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఇటీవలే హాయ్ నాన్న సినిమాలో యష్ణ పాత్రతో మరోసారి మెప్పించింది ఈముద్దుగుమ్మ. బుల్లితెరపై సహయనటిగా అరంగేట్రం చేసిన మృణాల్.. ఆ తర్వాత హిందీలో కథానాయికగా పరిచయమైంది. హృతిక్ జోడిగా సూపర్ 30లో నటించింది ఈ బ్యూటీ.

1 / 6
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

2 / 6
ట్రెడిషనల్ లుక్‏లో ప్రశాంతమైన చిరునవ్వుతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఇటీవలే హాయ్ నాన్న సినిమాలో యష్ణ పాత్రతో మరోసారి మెప్పించింది ఈముద్దుగుమ్మ.

3 / 6
బుల్లితెరపై సహయనటిగా అరంగేట్రం చేసిన మృణాల్.. ఆ తర్వాత హిందీలో కథానాయికగా పరిచయమైంది. హృతిక్ జోడిగా సూపర్ 30లో నటించింది ఈ బ్యూటీ.

4 / 6
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో నటించి మెప్పించింది మృణాల్.

5 / 6
ప్రస్తుతం విజయ్ జోడిగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. అలాగే తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి.

6 / 6
తెలుగింటి సీతామహాలక్షి.. మనసులు దొచేస్తోన్న యష్ణ.. మృణాల్ లేటేస్ట్ ఫోటోస్..