Megha Akash: పవన్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోన్న మేఘ.. ముద్దుగుమ్మ డ్రీమ్ అదేనట..

|

Apr 07, 2023 | 9:17 PM

లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ సోయగం మేఘా ఆకాష్. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ చిత్రంలో నటించినప్పటికీ క్లిక్ కాలేకపోయింది.

1 / 10

2 / 10
 ఆ తర్వాత రాజ రాజ చోర, డియర్ మేఘ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవి అమ్మడికి కలిసి రాలేదు.  టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ కావాలని లాంచ్ అయినా.. ఇప్పటికీ క్లిక్ కాలేకపోయింది.

3 / 10
కానీ ఈఏడాది ఈ ముద్దుగుమ్మకు అదృష్టం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు చేతిలో ఐదారు సినిమాలున్నాయి. ఐదారేళ్ల కెరీర్లో ఎప్పుడూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయలేదు మేఘ.

4 / 10
 ప్రస్తుతం రవితేజ సరసన రావణాసుర చిత్రంలో నటించింది మేఘ ఆకాష్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది.

5 / 10
 ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోన్న మేఘ.. తన మనసులోని మాటలు బయటపెట్టింది.

6 / 10
నటిగా తన ప్రయాణం పట్ల.. తనకు దక్కిన గుర్తింపు పట్ల పూర్తి సంతోషంగా ఉన్నట్లు తెలిపిందే. అతిగా ఆశించడం తనకు నచ్చదని తెలిపింది.

7 / 10
కానీ తనకు పవన్ కళ్యాణ్ తో ఒకేక సినిమా అయినా చేయాలన్నది తన డ్రీమ్ అని తెలిపింది. అదెప్పుడో నెరవేరుతుందో చూడాలి. నేను ఇష్టపడే వాతావరణంలో నచ్చిన పాత్రలతో ప్రయాణాన్ని ఆస్వాదిస్తానంటూ చెప్పుకొచ్చింది.

8 / 10
సెట్లో ఉన్నప్పుడు మానిటర్ లో చూడనని.  బాగా చేసానా?  లేదా? అని దర్శకుడిని అడిగి వదిలేస్తానని. ఆయన మాట ఫైనల్ కాబట్టి. అక్కడ అంతకు మించి నటులు చేయాల్సింది ఏమీ ఉండదని అన్నారు.

9 / 10
పవన్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోన్న మేఘ.. ముద్దుగుమ్మ డ్రీమ్ అదేనట..

10 / 10