అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో గత్తరలేపుతున్న బ్యూటీ

Edited By:

Updated on: Aug 07, 2026 | 10:34 PM

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు .

1 / 5
చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2 / 5
ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా చేసే సమయంలో చాలా పద్దతిగా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు చాలా మారిపోయింది.

3 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది.  అప్పటికి ఇప్పటికీ ఈ చిన్నది అంతే అందంగా ఉంది. నెట్టింట గ్లామర్ షోతో అదరగొడుతుంది. అయినా లాభం లేకుండా పోయింది. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నా అంతగా సక్సెస్ కావడం లేదు ఈ ముద్దుగుమ్మ. 

4 / 5
ఇంతకూ ఆమె ఎవరో తెలుసా ..? ఆమె మీరాజాస్మిన్. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ. సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించి మెప్పించింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే ఒకటి రెండు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

5 / 5
కానీ ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు మీరా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు, తమిళ్ సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో పెద్దగా ఆఫర్స్ లేవు. ప్రస్తుతం మీరా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది. 

Loading...
Unable to load recommendations.
Follow Us