Malavika Mohanan: ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన మాళవిక

|

Dec 04, 2024 | 10:09 AM

నటి మాళవిక మోహన్ కేరళ రాష్ట్రానికి చెందింది. కేరళలోని పయ్యనూర్‌లో 1993లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె తండ్రి మలయాళ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

1 / 5
అందం, అభినయంతోపాటు అదృష్టం ఉన్న భామలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలంటి వారిలో మాళవికామోహన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోనూ బిజీ కాబోతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. 

2 / 5
మాళవిక మోహన్ 2019లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన పెట్టా చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఆమె సూపర్ స్టార్ కు చెల్లిగా కనిపించింది.  ఈ సినిమా ద్వారానే కోలీవుడ్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.

3 / 5
ఈ చిత్రం తరువాత మాళవిక మోహనన్ 2021 లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ చిత్రంలో నటించింది.  నటుడు విజయ్‌ కు జోడీగా ఈ చిన్నది నటించింది. తమిళ అభిమానులలో ప్రజాదరణ పొందింది ఈ చిన్నది. 

4 / 5
ఇక రీసెంట్ గా దర్శకుడు పా.రంజిత్ డైరెక్షన్ లో 2024లో విడుదల అయిన తంగళన్ చిత్రంలో ఆర్తిగా ప్రధాన పాత్ర పోషించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మాస్టర్, పెట్టా, తంగళన్ వంటి సినిమాలు ఆయనకు వరుస సినిమాలతో బిజీగా మారింది.

5 / 5
 నటి మాళవిక ప్రస్తుతం తమిళ్ ల్లో సర్దార్ 2, నటుడు కార్తీక్ నటిస్తున్న సినిమాల్లో నటిస్తుంది.అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తోంది. నటుడు ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 