Actress Lahari: కుమారుడి ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్‌ గా సెలబ్రేట్ చేసిన బుల్లితెర నటి లహరి.. ఫొటోస్ ఇదిగో

|

Sep 08, 2024 | 9:45 AM

లహరి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొగలి రేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఆ తర్వాత గృహలక్ష్మీ ధారావాహికలోనూ నటించి తెలుగు జనాలకు కు బాగా చేరువైంది.

1 / 6

2 / 6
గతేడాది లహరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తన బిడ్డను చూసుకునే పనిలో బిజీ బిజీగా ఉంటుందామె.

3 / 6
బిడ్డ కారణంగానే గత కొంత కాలంగా ఎలాంటి సినిమాలు, సీరియల్స్ లో నటించడం లేదు లహరి. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.

4 / 6
 గ్లామరస్ ఫొటోలు, వీడియోలు, ఫన్నీ రీల్స్, డ్యాన్స్ వీడియోలతో తన ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుందీ అందాల తార.

5 / 6
 లహరి సొంత యూట్యూబ్ ఛానెల్‌ల్ నూ కూడా నిర్వహిస్తుంది. తాజాగా తన కుమారుడి మొదటి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు లహరి దంపతులు.

6 / 6
 ఈ వేడుకల్లో లహరి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.