Krithi Shetty: క్యూట్ లుక్‏లో మైమరపిస్తోన్న బేబమ్మ.. కృతిశెట్టి లేటేస్ట్ క్రేజీ ఫోటోస్..

Updated on: Jun 22, 2023 | 8:58 PM

ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది కృతి శెట్టి. తొలి చిత్రానికి సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. ఏకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆతర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.

1 / 5
ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది కృతి శెట్టి. తొలి చిత్రానికి సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. ఏకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

2 / 5
ఆతర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.

3 / 5

4 / 5
ప్రస్తుతం శర్వానంద్ కొత్త చిత్రంలో.. నితిన్ సరసన ఓ మూవీలో నటిస్తుంది కృతి శెట్టి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

5 / 5
తాజాగా సోషల్ మీడియాలో తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. అందులో క్యూట్ గా కనిపిస్తుంది కృతి శెట్టి.