Tollywood: చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట హాట్ ఫోటోలతో బ్యూటీ రచ్చ..
ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తుంది. అయినా ఇప్పటివరకు ఈ బ్యూటీ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. కానీ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు.