5 / 6
సమంత.. నీతో ఉన్న అనుబంధాన్ని ఎలా చెప్పాలి, ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినా.. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కలిసివున్నట్టు అనిపిస్తోంది. ఏ విషయంలోనైనా సూటిగా ఉంటావు. మహిళల కోసం నువ్వు ముందుంటావు. నాకు ఎన్నో విషయాల్లో నువ్వు స్పూర్తి. నిన్ను స్నేహితురాలు అనడం కంటే సోదరి అని పిలవడం నాకిష్టం అని కీర్తి తెలిపింది.