
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ హనీ రోజ్.

మలయాళ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు. తన అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది హనీ రోజ్.

వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు ఈ హాట్ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సినిమాలతో కంటే ఈ అమ్ముడు షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ఎక్కువ సమయం గడుతుంది హాట్ బ్యూటీ హనీ రోజ్.

తాజాగా హనీ రోజ్ ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్ కు హాజరైంది. రెడ్ కలర్ డ్రస్ లో మరింత అందంగా మెరిసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.