Gouri G Kishan: లేలేత సోయగాల సొగసరి.. ఓర చూపు వలపుల వయ్యారి..ఈ చిన్నారి
గౌరీ జి కిషన్.. ఇలా చెప్తే గుర్తుపట్టకపోవచ్చు.. 96లో జూనియర్ త్రిష అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తాం..
-
-
గౌరీ జి కిషన్.. ఇలా చెప్తే గుర్తుపట్టకపోవచ్చు.. 96లో జూనియర్ త్రిష అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తాం..
-
-
తమిళ్ 96 లో నటించిన ఈ చిన్నది. తెలుగులోనూ రీమేక్ అయిన జాను సినిమాలో యాక్ట్ చేసింది.
-
-
అలాగే దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ
-
-
ఇప్పుడు ఈ కుర్రది హీరోయిన్ గా నటిస్తుంది.
-
-
సంతోష్ శోభన్ నటిస్తున్న శోభన్ బాబు.. శ్రీదేవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది గౌరీ.
-
-
ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
-
-
తాజాగా గౌరీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.