క్యాజువల్ లుక్కే కానీ కేక పెట్టించిందిగా.. ఫరియా అందానికి ఫిదా అవ్వాల్సిందే

|

Jun 20, 2024 | 9:30 PM

ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ హైదరాబాదీ అందం. తొలి సినిమాతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అమాయకపు పాత్రలో ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. 

1 / 5

2 / 5
జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఫారియా అబ్దుల్లా కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిన్నది నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత ఈ బ్యూటీకి కొన్ని క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. 

3 / 5
ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ అవి హిట్ అవ్వలేదు. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది ఈ వయ్యారి భామ. 

4 / 5
అలాగే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందరిని మెప్పించింది. రీసెంట్ గా అల్లరి నరేష్ తో కలిసి ఆహా నా పెళ్ళంట అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఫరియా అబ్దుల్లా. తనఫొటోలతో పాటు డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. క్యాజువల్ లుక్ లోనే ఉంది కానీ కేక పెట్టించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 