Divya Bharathi: అమ్మ బాబోయ్.. ఇంత క్యూట్ ఉన్నావేంటీ అమ్మాయ్.. దివ్య భారతి లుక్ అదిరిపోయింది..

|

Jul 02, 2024 | 7:40 PM

బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్య భారతి. తొలి సినిమాతోనే హీరోయిన్‏గా ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఇక ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరలవుతుంటాయి.

1 / 5
బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్య భారతి. తొలి సినిమాతోనే హీరోయిన్‏గా ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

2 / 5
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి  ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఇక ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరలవుతుంటాయి.

3 / 5
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన రెడ్ డ్రెస్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రెడ్ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేస్తుంది దివ్య భారతి. ఈ పిక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

4 / 5
దివ్య భారతికి యువతలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. నిత్యం నెట్టింట ఓ రేంజ్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. బ్యాచిరల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించి అందరికీ షాకిచ్చింది.

5 / 5
ఇక త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ నటిస్తున్న గోట్ చిత్రంలో నటిస్తుంది దివ్య భారతి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ ఆకట్టుకుంది.