Divi Vadthya: మాధవుండుకై రోడ్డుక్కి ఎదురుచూపులు.. నేచురల్ బ్యూటీ దివి ఫొటోస్.

|

May 12, 2024 | 4:19 PM

దివి.. బిగ్ బాస్‌తో ఒక్క సారిగా పాపులర్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చిరు గాడ్‌ ఫాదర్ సినిమాలో చిన్న రోల్‌ ని గిఫ్ట్ గా కొట్టేసింది ఈ బ్యూటీ.

1 / 6
దివి.. బిగ్ బాస్‌తో ఒక్క సారిగా పాపులర్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

2 / 6
అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది.

3 / 6
అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చిరు గాడ్‌ ఫాదర్ సినిమాలో చిన్న రోల్‌ ని గిఫ్ట్ గా కొట్టేసింది ఈ బ్యూటీ.

4 / 6
ఈ బ్యూటీ.. ఇప్పుడు అల్లు అర్జున్‌ పుష్ప2 లో కీ రోల్ చేస్తున్నారు. అలాగే బాలయ్య - బాబీ డైరెక్షన్లో తెరెక్కుతున్న NBK 109 సినిమాలోనూ కీ రోల్ నటిస్తుంది అని టాక్.

5 / 6
ఇక సోషల్‌ మీడియా ఫాలోయింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ నే ఉంటుంది.ఈమె ఎప్పుడు ఫొటోస్ షేర్ చేసిన వెంటనే వైరల్ అవుతుంటాయి.

6 / 6
తాజాగా సింపుల్ శారీలో ఈ అమ్మడి ఫొటోస్ చుసిన కుర్రకారు తెగ గింజేసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు.. ఈ ఫొటోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.