Avika Gor: రెడ్ కలర్ డ్రస్‌లో క్రేజీ ఫోటోలు షేర్ చేసింది అందాల అవికా

|

Jan 28, 2024 | 1:51 PM

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ అవికా గోర్. ఆతర్వాత హీరోయిన్ గా మరి సినిమాలు చేసింది. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అవికా గోర్  తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 

1 / 5
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ అవికా గోర్. ఆతర్వాత హీరోయిన్ గా మరి సినిమాలు చేసింది. 

2 / 5
ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అవికా గోర్  తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 

3 / 5
ఆతర్వాత సినిమా చూపిస్తా మామ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది అవికా గోర్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా సాలిడ్ హిట్ అందుకోలేదు. 

4 / 5
తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. సినిమాలే కాదు వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది అవికా. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. 