AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avika Gor : అందాలతో మతిపోగొడుతున్న అవికా.. ఫిదా అవుతున్న నెటిజన్లు

 బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో పరిచయం అయ్యింది అందాల భామ అవికా గోర్ 

Rajeev Rayala
|

Updated on: May 18, 2022 | 7:40 AM

Share
 బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో పరిచయం అయ్యింది అందాల భామ అవికా గోర్ 

 బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో పరిచయం అయ్యింది అందాల భామ అవికా గోర్ 

1 / 8
అలాగే ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే.

2 / 8
హీరోయిన్ గా మొదటి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న అవికా ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించింది.

3 / 8
 ఆమధ్య కాస్త బొద్దుగా మారింది ఈ బ్యూటీ.. దాంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి 

4 / 8
దాంతో బరువు తగ్గి మళ్లీ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాల కోసం అవికా ఎదురు చూస్తోంది.

5 / 8
 ఇన్ స్టా గ్రామ్ లో తెగ అందాల విందు చేస్తూ  అభిమానులను ఆకర్షిస్తుంది అవికా 

6 / 8
అవికా తాజాగా రెడ్ టాప్ తో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది 

7 / 8
గతంతో పోల్చితే మరింత అందంగా కనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు .

8 / 8
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!