Athulya Ravi: టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన అందాల అతుల్య రవి.. చూపలతో కవ్విస్తోన్న వయ్యారి..

|

Jun 24, 2023 | 8:34 PM

ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. ఇటీవల వెండితెరపై అందమైన భామలు సందడి చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి చేస్తోన్న ముద్దుగుమ్మలలో అతుల్య రవి. ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. ఇటీవల వెండితెరపై అందమైన భామలు సందడి చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి చేస్తోన్న ముద్దుగుమ్మలలో అతుల్య రవి.

1 / 5
ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. ఇటీవల వెండితెరపై అందమైన భామలు సందడి చేస్తున్నారు.

2 / 5
 ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి చేస్తోన్న ముద్దుగుమ్మలలో అతుల్య రవి.

3 / 5
2017లోనే ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుని డజనుకు పైగా సినిమాలు చేసింది.

4 / 5
ఇక ఇటీవలే మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

5 / 5
 ఇక ఇప్పుడు అతుల్య రవి ఫోకస్ టాలీవుడ్ పై పడింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.