అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..

Updated on: Jan 24, 2026 | 5:56 PM

అందాల చిన్నది ఆషికా రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఈ బ్యూటీ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. మరి మీరు కూడా వాటిపై ఓ లుక్ వేయండి.

1 / 5
ఈ మధ్య కాలంలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అంతే కాకుండా తన అంద చందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు చూస్తే మతి పోవాల్సిందే. అంత అందంగా ముస్తాబై , అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

3 / 5
ఇక ఆషికా రంగనాథన్ నా సామీ రంగ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ మూవీ అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ , ఈ అమ్మడుకు మాత్రం మంచి పాపులారిటీ వచ్చింది. దీని తర్వాత వరసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

4 / 5
రీసెంట్‌గా ఈ చిన్నది భర్తమహాశయులకు అనే సినిమా ద్వారా తెలుగ అభిమానుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.

5 / 5
తన అంద చందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ తాజగా షేర్ చేసిన ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.