మెల్లగా స్పీడ్ పెంచుతున్న క్యూట్ ఆషిక.. మెగాస్టర్ సినిమాతో అమ్మడి గేరు మారేనా..

Updated on: Feb 22, 2025 | 2:13 PM

ఆషికా రంగనాథ్.. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు వచ్చిన భామలు ఆషికా రంగనాథ్ ఒకరు. కన్నడలో క్రేజీ బాయ్ అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తన మాతృభాషలోనే ఎన్నో ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5

2 / 5
తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన డేవిల్ అనే చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా మెప్పించలేదు. దీంతో ఆషికాకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత నాగార్జున జోడిగా నా సామిరంగా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

3 / 5
దీంతో తెలుగులో ఆషికాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో యంగ్ హీరో అధర్వకు జంటగా పట్టత్తు అరసన్ చిత్రంలో నటించింది. అలాగే సిద్ధార్థ్ జోడిగా మిస్ యూ సినిమాలో నటించింది. ఇలా ఈ చిన్నది తెలుగు తమిళ్ భాషల్లో అవకాశాలు అందుకుంటుంది. 

4 / 5
‘రాంబో2’ మూవీతో తన తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ‘మదగజ’, ‘అవతార పురుష’, ‘గరుడ’ లాంటి చిత్రాలతో అషికా రంగనాధ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు స్టార్ హీరోల సినిమాల్లోనూ క్యామియో రోల్స్‌లో అలరించింది ఈ అందాల భామ.

5 / 5
ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘విశ్వంభర’లో నటిస్తోంది. అటు కన్నడం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఆషికా రంగనాథ్. ఇక సినిమాలతో పాటు ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు.. షేర్ చేస్తూ 