Anushka Shetty: నా పేరు మార్చింది ఆ హీరోనే..! నాకు ఇష్టం లేదు.. అయినా పర్లేదు..!

Updated on: Jul 07, 2026 | 1:54 PM

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఏ మాత్రం తగబడకుండా చెప్పే పేరు అనుష్క శెట్టి.. అనుష్క క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఎక్కడ చూసిన అనుష్క పేరే వినిపించేది .

1 / 5
 టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఏ మాత్రం తగబడకుండా చెప్పే పేరు అనుష్క శెట్టి.. అనుష్క క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఎక్కడ చూసిన అనుష్క పేరే వినిపించేది. ఏ స్టార్ హీరో సినిమా చూసిన అనుష్కనే హీరోయిన్ గా ఉండేది. అంతలా క్రేజ్ సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
ప్రస్తుత అనుష్క అచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ఇంతకు ముందులా వరుసగా సినిమాలు చేయకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుని.. అద్భుతమైన నటనతో అలరిస్తుంది ఈ పొడుగుకాళ్ల సుందరి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే చిన్న హీరోలతో సైతం నటించేందుకు రెడీ అయ్యింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది.

3 / 5
ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. మొన్నామధ్య యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆతర్వాత రీసెంట్ గా ఘాటి అనే సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం మలయాళంలో సినిమా చేస్తుంది అనుష్క. 

4 / 5
ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఓల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అనుష్క తన పేరు గురించి ఆసక్తికర విషయం చెప్పింది. తన పేరు స్వీటీ శెట్టి అని.. మొదటి సినిమాలో స్వీటీ శెట్టి అనే ఉందని చెప్పింది. అయితే సూపర్ సినిమా కోసం పేరు మార్చుకోవాలని అనుకున్నా.. అప్పుడు మా నాన్న గారు, నా ఫస్ట్ తెలుగు సినిమా హీరో నాగార్జున స్మృతి శెట్టి అనే పేరు పెట్టుకోమన్నారు. కానీ ఆ పేరు నాకు నచ్చలేదు.

5 / 5
స్మృతి శెట్టి అని  పలికేటప్పుడు ముక్కు దగ్గరిగా వెళ్తుంది.. దాంతో నాకు అస్సలు నచ్చలేదు.. అనుష్క పేరు కూడా నాకు నచ్చలేదు. కానీ ఎంతమందికి తమ పేరును తామే మార్చుకునే అదృష్టం కలుగుతుంది.. చెప్పండి. అందుకే అనుష్క కు ఓకే చెప్పా.. అలా ఫైనల్ గా అనుష్కగా పిక్స్ అయ్యాం.. అలా తనకు అనుష్క శెట్టి అని పేరొచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Follow Us