Anjali: విదేశీ వీధుల్లో వయ్యారి భామ.. అంజలి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

|

Oct 21, 2024 | 10:34 PM

1 / 5
హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో 50కి పైగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 

2 / 5
తొలి సినిమాలోనే టేక్ లేకుండా డైలాగ్ చెప్పి సెట్‌లో చప్పట్లు అందుకుందట ఈ అమ్మడు. ఫోటో అనే సినిమాతో పరిచయం అయ్యింది అంజలి. ఆతర్వాత వరుసగా తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. 

3 / 5
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. 2012లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఆకట్టుకుంది అంజలి. 

4 / 5
ప్రస్తుతం ఈ భామ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో చరణ్ భార్యగా కనిపించనుంది అంజలి. ఇటీవలే ఆమె నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా విడుదలైంది.

5 / 5
 సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంజలి రెగ్యులర్ గా ఫోటోషూట్ లు షేర్ చేస్తుంది. సినిమా అప్డేట్స్ తో పాటు తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది.   విదేశాలకు వెళ్లిన ఈ భామ అక్కడి వీధుల్లో విహరిస్తోంది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 