Andrea Jeremiah: అమ్మబాబోయ్.. మల్టీ టాలెంటడ్ బ్యూటీ మంటలు రేపిందిగా..

|

Aug 21, 2024 | 8:58 PM

నటి ఆండ్రియా జెరెమియా..  తమిళ సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అక్కడ ఈ చిన్నది తక్కువ సమయంలోనే క్రేజీ ఆఫర్స్ అందుకుంది.  కమల్, అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది.

1 / 5

2 / 5
సినీ ఇండస్త్రీలో  చాలా మంది మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. నటి ఆండ్రియా జెరెమియా ఆ లిస్ట్ లో ఒకరు. ఆమె నటిగాను అలాగే  నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. 

3 / 5
కాలేజ్ లో ఉన్నప్పుడు, ఆండ్రియా జెరెమియా అనేక రంగస్థల నాటకాలలో నటించింది. విక్రమ్ నటించిన అపరిచితుడు చిత్రంలో 'నాకు నీకు నోకియా' పాట ద్వారా సింగర్ గా పరిచయం అయ్యింది ఈ అందాల భామ. 

4 / 5
ఈ అమ్మడు  ఆంగ్లో-ఇండియన్ రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆండ్రియా తమిళం, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలలో తన నటనతో ఆకట్టుకుంది. తెలుగులోనూ పలు సినిమాల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. 

5 / 5
  ఆండ్రియా ఇప్పుడు కా చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా, ఆండ్రియా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోలు  ఆకట్టుకుంటున్నాయి. . అందాలు ఆరబోస్తూ అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి భామ 