మరీ ఇంత చేతకానివాళ్ళలా ఉంటే ఎలా..? మీకు దమ్ముంటే అలా చేయండి.. అనసూయ షాకింగ్ ట్వీట్

|

Jul 25, 2024 | 9:22 PM

అనసూయ భరద్వాజ్.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి. యాంకర్ గా మారి అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ .

1 / 5

2 / 5
ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యేరు. ఆమె తన మాటలతో అందలతో ప్రేక్షకులను అలరించారు. ఇక సినిమాల్లోనూ అవకాశాలు అందుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అనసూయ.

3 / 5
సోషల్ మీడియాలో అనసూయకు మంచి క్రేజ్ ఉంది. ఆమె గ్లామరస్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాగే తన పై వచ్చే నెగిటివ్ ట్రోల్స్ పై కూడా అనసూయ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మందికి గట్టిగా కౌంటర్లు కూడా ఇచ్చారు అనసూయ.

4 / 5
ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ట్విట్టర్ వేదికగా మరోసారి ట్రోల్ చేసే వారికి కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ ద్వారా అనసూయ ఎవర్నో టార్గెట్ చేసిందని ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే అర్దమవుతోంది. ఇంతకు ట్విట్టర్ లో ఆమె ఏం రాసుకొచ్చిందంటే..

5 / 5
మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? మీకు దమ్ముంటే నాపై కాదు తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్‌ లాగేవారిని అనండి. కానీ మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాసుకొచ్చింది.