Aditi Rao Hydari : క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. మహాసముద్రంలో అందాల నావ ఈ హైదరి..

| Edited By: Ravi Kiran

Oct 12, 2021 | 6:16 AM

మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అదితిరావు హైదరి. 

1 / 6

2 / 6
ఆతర్వాత తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా మారి వరుస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. 

3 / 6
సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితిరావ్ హైదరి. 

4 / 6
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శర్వానంద్, సిద్ధార్థ్ నటించిన మహాసముద్రం సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. 

5 / 6
ఇక ఈ బ్యూటీ అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

6 / 6
సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది