స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ.. బ్యూటిఫుల్ ఫొటోస్

Updated on: Dec 10, 2025 | 3:13 PM

బ్యూటీ అదితి రావు హైదరీ తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. స్వదేశీ దుస్తుల్లో అందంగా తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ఈ బ్యూటీ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండిి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ భాషాల్లో చాలా సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రజాపతి అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గ పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సమ్మోహనం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ మూవీలో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

2 / 5
తర్వాత బాలీవుడ్‌లో కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీ మాత్రం స్టార్ హీరోయిన్‌గా అక్కడ తన మార్క్ చూపెట్టలేకపోయింది. తర్వాత టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్‌లోకి అడుగు పెట్టి చాలా సినిమాల్లో నటించింది.

3 / 5
ముఖ్యంగా తెలుగులో అంతరిక్షం, వి, చెలియా , సమ్మోహనం , ది గర్ల్ ఆన్ ది ట్రైన్, మహా సముద్రం  వంటి సినిమాల్లో నటించి, మెప్పించింది. కానీ ఈ సినిమాలు అంతగా గుర్తింపు తీసుకరాలేకపోయాయి.

4 / 5
ఇక ఈ అమ్మడు ఈ మధ్య నటుడు సిద్ధార్థ్‌ను రెండో వివాహం చేసుకుంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఆలయంలో వీరి వివాహం జరిగింది. వివాహం తర్వాత ఈ అమ్మడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

5 / 5
 అంతే కాకుండా ఈ చిన్నది , ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది స్వదేశీ దుస్తుల్లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.