Aathmika: చురకత్తుల చూపులతో వలపు బాణాలు విసురుతున్న అందాల ఆత్మిక.. ఫొటోలు చూస్తే..

Updated on: May 14, 2023 | 6:56 PM

ఇటీవలి కాలంలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అందం .. అభినయం .. అదృష్టం కలిసొచ్చిన చాలామంది ఇక్కడ ఒక రేంజ్ లో చక్రం తిప్పేశారు. అలా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్న కథానాయికల జాబితాలో 'ఆత్మిక' ఒకరుగా కనిపిస్తోంది.

1 / 8
ఇటీవలి కాలంలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అందం ..  అభినయం .. అదృష్టం కలిసొచ్చిన చాలామంది ఇక్కడ ఒక రేంజ్ లో చక్రం తిప్పేశారు.

2 / 8
అలా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్న కథానాయికల జాబితాలో 'ఆత్మిక' ఒకరుగా కనిపిస్తోంది.

3 / 8
 కోయంబత్తూర్ కి చెందిన 'ఆత్మిక' .. 2017లో తమిళ సినిమాల ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ విజయ్ ఆంటోని .. ఉదయనిధి స్టాలిన్ .. అరుళ్ నిధి .. సందీప్ కిషన్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది.

4 / 8
ఒక వైపున కోలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూనే, మరో వైపున టాలీవుడ్ లోకి అడుగుపెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తోంది.

5 / 8
ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా పర్పుల్ కలర్ చీరలో  చూపులతోనే చంపేస్తోంది ఆత్మిక.

6 / 8
 ఇలా ఆత్మికను చూడగానే కుర్రాళ్లకు అందాల చందమామ గుర్తుకు రావడం సహజం. చక్కని కనుముక్కుతీరుతో .. అందమైన చిరునవ్వుతో ఆమె తన అభిమానులను చేసుకుంటోంది.

7 / 8
పాలరాతి శిల్పంలాంటి ఈ సుందరికి త్వరలోనే తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చేట్టు కనిపిస్తున్నాయి.

8 / 8
 అందాల ఆత్మిక.. చురకత్తి చూపులు..

అందాల ఆత్మిక.. చురకత్తి చూపులు..