Shah Rukh Khan: ఐఫా వేడుకలలో షారుఖ్ ఖాన్ సందడి.. ఆర్యన్ ఖాన్ కేసు రోజులను గుర్తుచేసుకున్న బాద్ షా..

|

Sep 29, 2024 | 12:44 PM

ఐఫా 2024 అవార్డుల ప్రదానోత్సం వేడుకలు గత రెండు రోజులుగా అబుదాబిలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో జవాన్ సినిమాకు ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ అవార్డ్ అందుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు షారుఖ్.

1 / 5

2 / 5
ఈ సందర్భంగా తన తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఉత్తమ నటుడిగా నన్ను ఎంపిక చేసినందుకు ఐఫా, అభిమానులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇదొక గ్రేట్ మూమెంట్. మణిరత్నం, ఏఆర్ రెహమాన్ ఇద్దరితో కలిసి పనిచేశాను.

3 / 5
వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. (ఆర్యన్ ఖాన్ కేసు ఉద్దేశించి) ఎన్నో ఒత్తిళ్ల మధ్య సినిమా కోసం వర్క్ చేశా. టీమ్ అందరూ నాకెంతో సపోర్ట్ చేశారు అని అన్నారు షారుఖ్. జవాన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన తన సతీమణి గౌరీ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

4 / 5
చాలా కాలం తర్వాత నేను పనిచేసిన సినిమా ఇది. ఊ అంటావా మావ పాటకు షారుఖ్, విక్కీ స్టెప్పులు వేశారు. ముంబయి తీరంలోని ఓ క్రూజ్ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్ ఖాన్ ఉండడంతో 2021లో ఈ కేసు సంచలనం సృష్టించింది.

5 / 5
ఇప్పుడు షారూఖ్ ఎంట్రీ కూడా ఉంటుందన్న న్యూస్‌ రావటంతో వార్ 2 మీద భారీ హైప్‌ క్రియేట్ అవుతోంది. అయితే టైగర్ 3 విషయంలో షారూఖ్ గెస్ట్‌ రోల్ పెద్దగా హెల్ప్ అవ్వలేదు. మరి వార్‌ 2కి అయినా హెల్ప్ అవుతుందేమో చూడాలి.