6 / 6
సలార్ 2 కారణంగా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లేట్ అవుతుందనే వార్తలు వస్తున్న వేళ.. అలాంటిదేం లేదు.. దానికంటే ముందు ఈ సినిమానే పట్టాలెక్కనుందని తెలుస్తుంది. సలార్ 2ను ప్రస్తుతానికి పక్కనబెట్టి ఎన్టీఆర్ సినిమాను ముందు తెరకెక్కించాలనేది ప్రశాంత్ ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో 2025 సంక్రాంతి లేదంటే సమ్మర్‌కు ఈ సినిమా విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన.