Acharya Press Meet Photos: ఆచార్య ప్రెస్ మీట్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య (Acharya). చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. అన్ని