Aaradhya Bachchan: బిగ్ బి గారాలపట్టీ ‘ఆరాధ్య బచ్చన్’.. సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్న ఫొటోస్..
బాలీవుడ్ కపుల్స్ లో ఐశ్వర్య రాయ్ అండ్ అభిషేక్ బచ్చన్. అయితే వీరిద్దరి కలయికతో అమిత బచ్చన్ కు ముద్దుల మనవరాలను పొందారు.. తన పేరే ఆరాధ్య.. తాజాగా ఆరాధ్య ఫొటోస్ సోషల్ మీడియాలో..