Aaradhya Devi: కుర్రకారు “ఆరాధ్య” దేవత గా మారిన ఆర్జీవి ముద్దుగుమ్మ..

|

Feb 01, 2024 | 5:30 PM

డైరెక్టర్ రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  తనదైన శైలిలో సినిమాలు తీయడం ఈ డైరెక్టర్ ప్రత్యేకత. ఆర్జీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో అన్న విషయం అందరికి తెలిసిందే. సమాజంలో  జరిగే సంఘటనలను తనదైన శైలిలో ఎప్పుడు స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు. అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ ఆర్జీవి తెగ షేర్ చేశాడు. అయితే ఆ అమ్మాయి ఎవరో తెలుసా  ?? తెలిస్తే చెప్పండి అంటూ పోస్టులు చేశాడు.

1 / 9
డైరెక్టర్ రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  తనదైన శైలిలో సినిమాలు తీయడం ఈ డైరెక్టర్ ప్రత్యేకత. ఆర్జీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో అన్న విషయం అందరికి తెలిసిందే.

2 / 9
సమాజంలో  జరిగే సంఘటనలను తనదైన శైలిలో ఎప్పుడు స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు. అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ ఆర్జీవి తెగ షేర్ చేశాడు.

3 / 9
అయితే ఆ అమ్మాయి ఎవరో తెలుసా  ?? తెలిస్తే చెప్పండి అంటూ పోస్టులు చేశాడు. ఆ అమ్మాయి వీడియోస్ పోస్ట్ చేస్తూ తన పై చీర అనే సినిమా తీస్తానని ప్రకటించారు. ఆర్జీవి చేసిన పోస్టులు క్షణాల్లోనే వైరలయ్యాయి.

4 / 9
ఇంకేముంది నెటిజన్స్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు.. చివరికి ఆ అమ్మాయి ఇన్ స్టా ఐడీ కనుక్కొని వర్మ కు రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఆ చీరకట్టు భామ పేరు శ్రీలక్ష్మీ సతీష్ అని తెలుసుకున్నాడు ఆర్జీవి.

5 / 9

ఇక ఈ భామ మోడ్రన్ దుస్తుల్లో కాకుండా చీరకట్టు లో ఫోటోషూట్స్ చూసాడు. అంతేకాదు చీర కట్టులో ప్రకృతిని ఆస్వాదిస్తూ కొన్ని రీల్స్ చేయగా.. అవి చూసిన వర్మ ఆ అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభించారు.

6 / 9
తాజాగా ఆ అమ్మాయిని అంత అందంగా వీడియోస్ తీసిన కెమెరామెన్ ను పిలిపించి ఆర్జివి మాట్లాడాడు. ఇప్పుడు ఈ భామ తో ఆర్జీవి శారీ అనే సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రానికి ఆ అమ్మాయిని అందం గా వీడియోస్ తీసిన కెమెరామెన్ అఘోష్ దర్శకుడి గా పరిచయం చేయనున్నారు వర్మ.

7 / 9
అయితే చిన్నప్పటి నుంచి ఉండే అసలు పేరుని కాకుండా కొంత మంది స్క్రీన్ కోసం నేమ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాకాకుండా కొన్ని సార్లు దర్శక నిర్మాతలే హీరోయిన్ల పేర్లను మార్చి తెరపైకి కొత్త పేర్లను తీసుకొస్తారు.

8 / 9
ఇక ఇప్పుడు శ్రీలక్ష్మీ సతీష్ పేరు కూడా మారింది. పేరు మార్చడమే కాకుండా.. ఆ పేరుతో ఉన్న ఇన్ స్టా అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. "ఆరాధ్య దేవి" పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేశారు.

9 / 9
ఆరాధ్య దేవిగా స్రీన్ మీదకు ఎంట్రీ ఇవ్వబోతోంది.  ఆమె ఈ పోస్టర్లను కూడా  కొత్త ఇన్ స్టా అకౌంట్‌ లోనే షేర్అ చేస్తుంది.  వర్మకు శ్రీదేవీ అంటే ప్రాణం.. ఆ పేరు కలిసి వచ్చేలా శ్రీలక్ష్మీ సతీష్‌కు ఆరాధ్య దేవి అని పేరుని సూచించాడేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.