Curry Leaves: టిఫిన్‌కి ముందు రోజు రెండు కరివేపాకు ఆకులని నమలండి.. ఈ వ్యాధులు దూరమవుతాయి..!

|

May 29, 2022 | 10:10 AM

Curry Leaves: దక్షిణ భారతదేశంలో సాంబార్, ఇడ్లీ, దోస వంటి వంటకాలలో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు ప్రతిరోజూ పరగడుపున రెండు మూడు కరివేపాకులను నమిలితే

1 / 5
దక్షిణ భారతదేశంలో సాంబార్, ఇడ్లీ, దోస వంటి వంటకాలలో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు ప్రతిరోజూ పరగడుపున రెండు మూడు కరివేపాకులను నమిలితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

2 / 5
డయాబెటిస్: ఈ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇది శరీరంలోని అనేక భాగాలకు నష్టం కలిగిస్తుంది. శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి రోజూ రెండు మూడు కరివేపాకులను అల్పాహారానికి ముందు నమిలితే మంచిది.

3 / 5
బరువు తగ్గించుకోండి: బరువు తగ్గడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఒకటి కరివేపాకు రెసిపీ. ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు కరివేపాకులో ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతాయి.

4 / 5
కళ్లకు మంచిది: జీవనశైలిలో కలిగే మార్పుల కళ్లపై చెడు ప్రభావం కనిపిస్తుంది. ప్రజలు రాత్రి అంధత్వం సమస్యను ఎదుర్కొంటున్నారు. అల్పాహారం తీసుకునే ముందు కరివేపాకు ఆకులను నమలడం వల్ల రాత్రిపూట అంధత్వం మాత్రమే కాదు ఇతర కంటి సమస్యల ప్రమాదాన్ని నివారించవచ్చు.

5 / 5
జీర్ణక్రియ: జీర్ణవ్యవస్థ క్షీణించినప్పుడు అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం సమస్య మొదలవుతుంది. పరగడుపున కరివేపాకు తింటే జీవక్రియ మెరుగుపడుతుంది.