Charcoal for Skin: బొగ్గుతో అందానికి మెరుగులు.. ఇలా వాడారంటే చందమమలాంటి ముఖారవిందం మీ సొంతం

Updated on: May 06, 2025 | 8:31 PM

ఈ రోజుల్లో సౌందర్య ఉత్పత్తులకు సంబంధించి రకరకాల క్రీమ్‌లు, ఫేస్ వాష్‌లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాటిల్లో బొగ్గు ఆధారిత ఫేస్ వాష్‌లు, క్రీములు, సబ్బులు, ఫేస్ ప్యాక్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మాన్ని తక్షణమే కాంతివంతం చేయడంలో బలేగా పనిచేస్తాయి..

1 / 5
ఈ రోజుల్లో సౌందర్య ఉత్పత్తులకు సంబంధించి రకరకాల క్రీమ్‌లు, ఫేస్ వాష్‌లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాటిల్లో బొగ్గు ఆధారిత ఫేస్ వాష్‌లు, క్రీములు, సబ్బులు, ఫేస్ ప్యాక్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మాన్ని తక్షణమే కాంతివంతం చేయడంలో బలేగా పనిచేస్తాయి. అయితే బొగ్గును సరిగ్గా ఉపయోగించకపోతే దీని వల్ల ప్రయోజనాల కంటే హాని ఎక్కువగా జరుగుతుంది.

2 / 5
అందంగా కనిపించడం కోసం రకరకాల వివిధ క్రీములు, ఫేస్ ప్యాక్‌లు ఉపయోగించేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే బహుళ క్రీములను ఉపయోగించడం చర్మానికి అంత మంచిది కాదని బ్యూటీ నిపుణులు అంటున్నారు. దీనివల్ల చర్మం త్వరగా వృద్ధాప్యం చెందుతుంది.

3 / 5
ఈ విషయంలో బొగ్గు గొప్పగా పనిచేస్తుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు చార్‌కోల్ కలిపిన క్రీమ్‌ను వాడితే ముడతలు త్వరగా మాయమవుతాయి. వారానికి ఒకసారి అయినా బొగ్గు ప్యాక్‌ను  ఉపయోగించవచ్చు.

4 / 5
పురుషుల చర్మానికి బొగ్గు చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, సాధారణ మహిళల కంటే పురుషులు తమ చర్మం పట్ల తక్కువ శ్రద్ధ తీసుకుంటారు. చర్మం పాత మెరుపును పునరుద్ధరించడానికి బొగ్గు గొప్పగా పనిచేస్తుంది.

5 / 5
చార్‌కోల్ షేవింగ్ క్రీమ్, చార్‌కోల్ ఫేస్ వాష్‌ను పురుషులు ఉపయోగించవచ్చు. వారానికి ఒకసారి చార్‌కోల్ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది.