లివ్ పూర్ జీఎల్వో ప్రో ప్లస్.. లివ్ పూర్ జీఎల్వో ప్రో ప్లస్ వాటర్ ఫ్యూరిఫైయర్ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, నీటిలోని ప్రమాదకర క్రిములను నాశనం చేస్తుంది. దీనిలోని యూవీ టెక్నాలజీ నీటిలోని రుచి, వాసనను మార్చకుండా స్వచ్ఛంగా అందజేస్తుంది. దీనిలోని ఏడు దశల అల్ట్రా ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉంది. అమెజాన్ లో రూ. 8,199కు లివ్‌పుర్ వాటర్ ప్యూరిఫైయర్ అందుబాటులో ఉంది.