AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Smartphones: రూ.30 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!

Best Smartphones: ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ల ట్రెండ్‌ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా మొబైల్‌ కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా కెమెరాను చూస్తున్నారు. అద్భుతమైన ఫీచర్స్‌ ఉండి, మంచి క్వాలిటీలో ఉండే కెమెరా ఫోన్‌ల కోసం చూస్తున్నారు. కేవలం 30 వేల రూపాయలలోపు లభించే మంచి కెమెరా ఫోన్‌ల గురించి తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: Oct 01, 2026 | 1:06 PM

Share
 Best Smartphones: రూ.30,000 బడ్జెట్‌లో కెమెరా ఫోన్ కొనాలని చూస్తున్నారా? ప్రస్తుతం ఈ ధరల పరిధిలో కేవలం ఎక్కువ మెగాపిక్సెల్స్‌ మాత్రమే కాకుండా OIS, టెలిఫోటో కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. సెప్టెంబర్ 2026లో ఐదు కెమెరా ఫోన్ల వివరాలు ఇవి.

1 / 6
 1. Vivo V60e: రూ.30 వేలలోపు కెమెరా ఫోన్‌లలో Vivo V60eలో 200MP ప్రధాన కెమెరా ఉంది. ఈ కెమెరాకు OIS సపోర్ట్ లభిస్తుంది. దీనికి 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో ఆటోఫోకస్, AI ఆధారిత పోర్ట్రెయిట్ ఫీచర్లు ఉన్నాయి. ధర: రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే కెమెరా: 200MP + 8MP,  సెల్ఫీ: కెమెరా 50MP.

2 / 6
 2. Redmi Note 15 Pro 5G: Redmi Note 15 Pro 5G కూడా 200MP ప్రధాన కెమెరాతో వస్తుంది. ఇందులో 1/1.4-అంగుళాల మెయిన్ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా అందించారు. 6.83-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నాయి. ధర: రూ.29,999, కెమెరా: 200MP + 8MP, సెల్ఫీ: కెమెరా 20MP.

3 / 6
 3. Nothing Phone 3a Pro: కెమెరా విషయంలో Nothing Phone 3a Pro ప్రత్యేకమైన సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP టెలిఫోటో కెమెరా ఉంది. ముఖ్యంగా టెలిఫోటో కెమెరా 3X ఆప్టికల్ జూమ్కు సపోర్ట్ చేస్తుంది. దీంతో దూరంలోని వస్తువులను ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. ధర: రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది. కెమెరా: 50MP + 50MP టెలిఫోటో + 8MP, సెల్ఫీ: 50MP

4 / 6
 4. Motorola Edge 70 Fusion: మోటరోలా Edge 70 Fusionలో 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 7,000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. ధర: రూ.26,999 నుంచి ప్రారంభమవుతుంది.  కెమెరా: 50MP + 13MP, సెల్ఫీ: 32MP.

5 / 6
 5. Samsung Galaxy F70 Pro 5G: శాంసంగ్‌గెలక్సీ F70 Pro 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. 6.7-అంగుళాల Super AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ధర: రూ.25,999 నుంచి ఉటుంది. కెమెరా: 50MP + 5MP + 2MP, సెల్ఫీ: 12MP.

6 / 6
Follow Us